Saturday, November 15, 2025
Homeవైరల్Viral video: ఓరేయ్ నాయనా.. అది ట్రైన్ రా.. ఓయో కాదురా? రన్నింగ్ ట్రైన్‌లో ముద్దులు,...

Viral video: ఓరేయ్ నాయనా.. అది ట్రైన్ రా.. ఓయో కాదురా? రన్నింగ్ ట్రైన్‌లో ముద్దులు, హగ్స్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట..

Couple Romance in Running Train video: ఇటీవల కాలంలో యువతీ, యువకుల చేష్టలు హద్దుమీరుతున్నాయి. నలుగురు ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పబ్లిక్ లో నీచంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నా, పెద్దా చూస్తున్నారనే అనే తేడా లేకుండా అందరి ఎదుట పాడు పనులకు పాల్పడుతున్నారు. బస్సులు, బైక్స్, ట్రైన్స్.. ఎక్కడపడితే అక్కడ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. వీరి ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. తాజాగా ఓ జంట రైలులో రాసలీలలు చేస్తూ చెలరేగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ జంట రైలులో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. చుట్టుపక్కల అందరూ చూస్తున్నారనే సిగ్గు లేకుండా బరితెగించి ప్రవర్తించారు. ఇది ఓయో అనుకున్నారేమో గానీ ఆ జంట ముద్దులు పెట్టుకుంటూ, హాగ్ చేసుకుంటూ కామ క్రీడల్లో మునిగిపోయారు. మహిళపై ఆ వ్యక్తి పడుకుని రాసలీలలు చేస్తుంటే ఆమె ఏమాత్రం అడ్డు చెప్పలేదు. రన్నింగ్ ట్రైన్ లలో ఈ జంట యవ్వారాన్ని అక్కడున్న కొందరు వీడియోగా తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు.

కొంత మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేస్తున్న పనులు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక విచ్చిలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చెట్ల వెంట, సందుల్లో, బస్సుల్లో, రైల్లో, బైక్స్, బాత్రూమ్స్.. అది ఇదని కాదు ఎక్కడపడితే అక్కడ ఇష్టమెుచ్చినట్లు వ్యవహారిస్తున్నారు. వీరి చేసే పనులు సభ్య సమాజం దించుకునేలా చేస్తున్నాయి. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య జరిగే రాసలీలు ఇప్పుడు నలుగురి ముందే చేసేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇవీ ఎక్కువైపోయాయి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: Viral- వామ్మో.. ఒకేసారి బయటకు వచ్చిన 19 నాగు పాము పిల్లలు!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad