king cobra with hair video: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్ర వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. నాగుపాము, కొండ చెలువ, అనకొండ, పులి, సింహాం, ఏనుగులు వంటి యానిమల్స్ వీడియోలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ స్నేక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలాంటి పామును మనలో చాలా మంది చూసుండరు కూడా.
పాముల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. ముఖ్యంగా నాగుపాముల్లోనే చాలా రకాలు కనిపిస్తాయి. నల్లత్రాచు, గోధుమ నాగు, కోడె నాగు, గిరి నాగు.. ఇలా రకరకాల పాములు దర్శనమిస్తూ ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియోలో కింగ్ కోబ్రాకు భారీగా జుట్టు ఉంది. ఇంత తల ఉన్న పామును ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. ఇందులో సర్పానికి ఆడవారికి ఉండే విధంగా హెయిర్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్ లో అడవుల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదముంది. ముఖ్యంగా సర్పాలు బెడ్ రూమ్ లోనూ, కిచెన్ లోనూ, బాత్రూమ్ లోనూ, బైక్స్ లోనూ, షూ ల్లోనూ దూరి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక వేళ ఏదైనా పాము మిమ్మల్ని కాటు వేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి. ఇంటిలోకి పాము దూరితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి.
Also Read: Viral video -అమ్మాయిలు ఇలా ఉన్నారేంట్రా..! ముసలోడుతో టీనేజ్ గర్ల్ సీక్రెట్‌గా ఏం చేస్తుందో తెలుసా?


