A Couple hugging and kissing in Running Car: యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచం చిన్నదై పోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే టెక్నాలజీ పెరిగిందనే ఆనందపడాలో, కొందరు చేస్తున్న పనులకు సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. రీల్స్ మోజులో పడి కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో కొన్ని జంటలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడలు మధ్య చేయాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తున్నారు. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దవారు ఉన్నారనేది లేకుండా పబ్లిక్ గానే రాసలీలలు చేస్తున్నారు. కొన్ని జంటలు బైక్స్, కార్లు, బస్సుల్లో మరియు మైట్లో ట్రైన్స్ లో రొమాన్స్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ కపుల్ రన్నింగ్ కారులో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆ లేడీ డ్రైవింగ్ చేస్తున్న ప్రియుడి ఒడిలో కూర్చుని ముద్దులు, హాగ్స్ తో రెచ్చిపోయింది. అతడు కారును నడుపుతూనే ఆమెతో రాసలీలలకు దిగాడు. అతడు డ్రైవింగ్ వీరి యవ్వరంను వెనుక సీటులో కూర్చొన్న కొంత మంది తమ ఫోన్స్ లో రికార్డు చేశారు. వాహనాన్ని నడిపే వ్యక్తి కొంచెం స్టీరింగ్ అటు ఇటు తప్పిన అందరూ పైకి పోవడం గ్యారంటీ. వీరి చేసిన పాడుపనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు సిగ్గు లేకుండా ప్రవర్తించడం చూసి కొంత మంది పైర్ అవుతున్నారు.
Also read: Viral video -బాత్రూమ్ కమోడ్ లో భయంకరమైన నల్లత్రాచు.. అక్కడకు వెళ్లిన డాక్టర్ కు ఏం జరిగిందంటే..


