Saturday, November 15, 2025
HomeTop StoriesLovers Romance video: బస్టాండ్ లో బరితెగించిన యువకుడు.. యువతికి ముద్దులు పెడుతూ, అసభ్యంగా టచ్...

Lovers Romance video: బస్టాండ్ లో బరితెగించిన యువకుడు.. యువతికి ముద్దులు పెడుతూ, అసభ్యంగా టచ్ చేస్తూ..

Lovers Romance video: కొంత మంది యువతీ,యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్ ప్రదేశాల్లో పాడుపనులకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో రన్నింగ్ కార్లు, బైక్స్, బస్సుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు రాసలీలకు పాల్పడుతున్నారు. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ కామవాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో కొంత మంది బస్టాండ్ లో నిలబడి ఉంటారు. అందరూ ఉన్నారనేది పట్టించుకోకుండా ఓ యువకుడు పక్కనే ఉన్న తన లవర్ కు ముద్దుపెడతాడు. తొలుత ఆమెకు ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తుంది. అయితే అతడు రెచ్చిపోయి ఆమె మీద పడి ముద్దులు పెడుతూ, ఎక్కడ పడితే అక్కడ తాకుతుంటే ఆపకుండా ఎంకరేజ్ చేస్తోంది. అతగాడు యువతి ప్రైవేట్ ప్లేస్ లో చెయ్యి పెట్టి నీచానికి పాల్పడుతున్న ఆమె నివారించే ప్రయత్నం చేయకపోవడం విశేషం. వీరి యవ్వారం మెుత్తం అక్కడ సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి ఇంత కరువులో ఉన్నారేంట్రా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో యువతీ యువకులు చేష్టలు హద్దుమీరుతున్నాయి. ప్రేమ పేరుతో పాడు పనులకు పాల్పడుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తున్నామని పేరెంట్స్ కు చెప్పి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఘటనలు మరి ఎక్కువై పోయాయి. రీల్స్ మోజులో పడి ఏదో పడితే అది చేసేస్తున్నారు. నాలుగు గోడల చేయాల్సిన పనులు నలుగురి మధ్య చేస్తూ తల్లిదండ్రులు తలదించుకునేలా చేస్తున్నారు. ఆదర్శంగా ఉండే యువతే అడ్డమైన పనులు చేస్తుంటే రాబోయే తరాలు ఎలా ఉంటాయనే ప్రజలు ఆందోళనం చెందుతున్నారు.

Also Read: Lovers romance-రన్నింగ్ కారులో ముద్దులు, హాగ్స్ తో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో ఇదిగో!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad