Couple romance in Delhi Metro Train video: ఇటీవల కాలంలో యువత మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కోరికలను అదుపు చేసుకోలేక ఎక్కడపడితే అక్కడ పాడుపనులకు పాల్పడుతున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు నలుగురిలోనే చేస్తూ సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. బస్టాండ్ లు, మెట్రోలు, రైల్వేస్టేషన్స్.. ఎక్కడ పడితే అక్కడ కిస్సులు, హాగ్స్ ఇచ్చుకుంటూ నీచంగా ప్రవరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మెట్రోలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత మైట్రో ట్రైన్స్ ల్లో హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల వారు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ముద్దులు, హాగ్స్ ఇచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ జంట ఢిల్లీ మెట్రోలో లిప్ లాక్ చేసుకుంటూ కామక్రీడల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ ప్రేమ జంట ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ గాఢంగా ముద్దులు పెట్టుకుంటున్నారు. పక్కన ఎవరూ లేరని ఓ యువకుడు, ముస్లిం యువతి కామకేళిలో పాల్గొన్నారు. ఒకరినొకరు హాగ్ చేసుకుంటూ లిప్ లాక్స్ తో రెచ్చిపోయారు. పబ్లిక్ లో ఉన్నామనే సోయా కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోయారు. ఆపాల్సిన అమ్మాయే పుల్ గా కోపరేట్ చేయడం విశేషం. అక్కడున్న వాళ్లు వీరి యవ్వారంను సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇది ఓయో రూమ్ కాదురా.. అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇది అందుబాటులోకి వచ్చాక ఎవరికీ నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో రాసలీలలకు పాల్పడుతూ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఓయోలో చేయాల్సిన పనులు ఓపెన్ గా చేసేస్తుండటంతో వారిని చూసి మిగతా యూత్ కూడా చెడిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పి మరీ బయటకు వెళ్లి ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: Five Headed Snake-నాగలోకం నుండి వచ్చిన అరుదైన ఐదు తలల నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..


