Lovers kissing in Delhi Metro train: ఈరోజుల్లో యువతీ యువకుల చేష్టలు హద్దు మీరుతున్నారు. ఆశ్లీల చిత్రాలు చూసి చెడిపోతున్నారేమో గానీ అందరూ చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పబ్లిక్ లో నీచంగా ప్రవరిస్తున్నారు. బస్సులు, రైళ్లు అే తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వారు సిగ్గుతో తలదించుకున్నట్టు ఈ ప్రేమ జంటలు మాత్రం తమ కామవాంఛనలు తీర్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ ప్రేమ జంట లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఒకరినొకరు గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ప్రేమ కలాపాల్లో మునిగిపోయారు. రైలులో నలుగురు చూస్తున్నా వారు మాత్రం ఏమి పట్టనట్టు ప్రవర్తించారు. ముఖానికి చేతిని అడ్డం పెట్టుకుని లిప్ లాక్ చేసుకున్నారు. వీరి చేష్టలకు అక్కడున్న వారు నోరెళ్లబెట్టారు.
ఈ నీచమైన ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఇలాంటి పనులు చేయడం సరి కాదని అంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన యువత సభ్యసమాజం తలదించుకునే పనులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Romance Video – రైల్‌లో యువతితో రొమాన్స్ చేస్తున్న యువకుడు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వారి శారీరక సుఖం కోసం ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంది యువత. లక్ష్యాన్ని సాధించాల్సిన సమయంలో లత్కోర్ పనులు చేస్తూ అందరూ సిగ్గుపడేలా చేస్తున్నారు. రీల్స్ మోజులో పడి నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు నలుగురిలో చేయడం రాబోయే తరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


