ఈ తెలుగు ముద్దుగుమ్మ అందంతో ఆకట్టుకుంటోంది.
అనన్య ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకూ అర డజను సినిమాలు చేసింది.
తన పర్ఫార్మెన్స్తో మంచి మార్కులే కొట్టేసింది.
గతేడాది నాలుగు సినిమాలు రిలీజయ్యాయి.
తాజాగా గులాబీ రంగు చీరలో అందాలు ఆరబోసింది.
నాభి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అనన్య హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి.