తెలుగు యాంకర్లలో అనసూయ భరద్వాజ్‌ది ప్రత్యేక స్థానం.

అందం, అభినయంతో సినిమాల్లోనూ రాణిస్తోంది.

రంగమ్మత్తగా అల్టిమేట్‌ పర్ఫామెన్స్‌తో చాన్నాళ్లు గుర్తుండిపోయేలా చేసింది.

పుష్పలో దాక్షాయణిగా డిఫరెంట్‌ రోల్‌లో ఆడియన్స్‌ మతి పోగొట్టింది.

స్పెషల్‌ సాంగ్స్‌లోనూ అందాల ఆరబోతతో హీరోయిన్స్‌ అసూయ పడేలా చేసింది.

యాంకర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా ఉంది.

తాజాగా ట్రెడిషనల్‌ కాస్ట్యూమ్స్‌తో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

మల్టీ కలర్‌ కాంబి లెహంగాలో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ అనసూయ.