జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ గులాబీ డ్రెస్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది.

ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

రష్మీ 1988 ఏప్రిల్  27న విశాఖపట్నంలో జన్మించింది. ఈమెది ఒడిశా రాష్ట్రం.

2002లో 'సవ్వడి' అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభించింది.

హోలీ, కరెంట్, గణేష్, ప్రస్థానం వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించింది.

 గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అంతం, తను వచ్చెనంట, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి వంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసింది.

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్ గా చేస్తుంది.