తమిళ్‌లో బైసన్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది అనుపమ.

తెలుగులో పరదాతో ఫ్లాప్‌ అయినా కిష్కిందపురితో హిట్‌ అందుకుంది.

విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అనుపమ.

దక్షిణాదిలో ఫుల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బ్యూటీ ఈ మలయాళ కుట్టి

ఇన్‌స్టాలో 16మిలియన్లకు పైగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది

నిత్యం ఫొటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

తాజాగా బ్లూ కలర్‌ కాస్ట్యూమ్‌, కర్లీ హెయిర్‌లో అనుపమ ఫొటోషూట్‌ చేసింది

హాట్‌ లుక్స్‌తో ఉన్న ఈ ఫొటోలు నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి.