‘అ ఆ’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్‌

ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా తమిళంలో ధ్రువ్‌ విక్రమ్‌ ‘బైసన్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకుంది.

తెలుగులో కిష్కింధపురితో విజయాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ

కాగా, డీజే టిల్లు స్క్వేర్‌లో అందాల ఆరబోత కొంచెం ఎక్కువగానే చేసింది.

ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని గతంలో చెప్పింది.

ఇక పరదా డిజాస్టర్‌ ఊహించలేదని చెప్పింది ఈ అమ్మడు.

ప్రస్తుత హీరోయిన్లకు పోటీ ఇస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.