వేయిట్ లాస్ కోసం బెస్ట్‌ డైట్ ప్లాన్ 

ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సరైన ప్రణాళిక అవసరం.

బరువు తగ్గడం అంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.

ప్రోసెస్డ్ ఫుడ్స్‌ను తినడం తగ్గించాలి. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు తీసుకోండి.

ప్రతిరోజు ఐదు లేదా ఆరు భాగాలుగా తినడం చాలామంచిది.

అధిక చక్కెర ఉన్న పదార్థాలు తినడం తగ్గించండి.

ప్రతిరోజు ఉదయం కార్డియో వ్యాయాలు చేయండి.

రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం ముఖ్యం.