‘మిస్టర్‌ బచ్చన్‌’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే

ఈ ఏడాది ‘కింగ్‌డమ్‌’తో ప్రేక్షకులను మరోసారి పలకరించింది.

ఈ రెండు సినిమాలు భాగ్యని నిరాశపరిచాయి.

కాగా, నవంబర్‌లో డబుల్‌ ధమాకా ఇవ్వబోతుంది ఈ చిన్నది

దుల్కర్‌ ‘కాంత’ సినిమాలో వింటేజ్‌ లుక్‌లో కనిపించనుంది.

నవంబర్‌ 14న కాంత విడుదల కానుంది.

నవంబర్‌ 28న రామ్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ తో అలరించబోతోంది.

ఈ రెండు చిత్రాల విజయాలపై బోలెడు ఆశలు పెట్టుకుంది.