రోజు బ్రెజిల్ నట్స్ తినడం వల్ల శరీరంలో జరిగేది ఇదే..

బ్రెజిల్ నట్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం.
బ్రెజిల్ నట్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం.
ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, కాపర్, ఇతర పోషకాలు ఉంటాయి.

థైరాయిడ్ ఉన్నవారు బ్రెజిల్‌నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 మెదడు పనితీరులో సహాయపడుతాయి.

రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తాయి బ్రెజిల్ నట్స్

జీర్ణవ్యవస్థను, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతాయి.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి.