సీతాఫలాలకు ఉండే స్పెషాల్టీయే వేరు

డయాబెటిస్ పేషెంట్స్ మాత్రం సీతాఫలం అంటేనే భయపడిపోతారు.

సీతాఫలం తింటే నిజంగానే షుగర్ పెరుగుతుందా?

ఫైబర్ అధికంగా ఉండడం వల్ల షుగర్ ఉన్న వారికి ఇది చాలా తోడ్పడుతుంది.

ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు

రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉండేలా చూస్తుంది