డయాబెటిస్ ఉన్నవారికి చియా సీడ్స్ ఎంతో మేలు..
చియా సీడ్స్ ను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.
ఇందులో ఒమేగా-3, ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
చియా గింజలు గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతాయి.
చియా గింజలను అనేక రకాలుగా తీసుకోవచ్చు.
అందులో చియా వాటర్ చేసుకోవడం ఎంతో సులభం.
చియా సీడ్స్, నీళ్లు: 1 గ్లాసు,నిమ్మరసం, పుదీనా ఆకులు
ఒక గ్లాస్లో చియాను తీసుకొని గ్లాస్ నీళ్లు కలుపుకోవాలి.
కనీసం 20-30 నిమిషాలు లేదా రాత్రంతా నానబెట్టండి.
నిమ్మరసం 1-2 టీస్పూన్లు పిండండి చియా వాటర్ రెడీ!