ఇది శరీరానికి మంచి హైడ్రేషన్‌ను ఇస్తుంది.
దీనిలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది.
ఇది రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది.
దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
ఎముక పగుళ్లు, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది.
వీటిలో నీరు, ఫైబర్ రెండూ సమృద్ధిగా లభిస్తాయి.
జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడంలో సహాయపడతాయి.
మలబద్ధకం సమస్య తగ్గి ప్రేగు ఆరోగ్యం మెరుగవుతుంది.