పాలల్లో పసుపు కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలా?
పసుపు పాలును "గోల్డెన్ మిల్క్" అని పిలుస్తారు.
పసుపులో ఉండే కర్కుమిన్ శరీరానికి ఎంతో మేలు.
పసుపు పాలు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే..
శరీరంలో మంటను తగ్గించడంలో పసుపు పాలు సహాయపడుతాయి.
పసుపు పాలు జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి.
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి పసుపు ఎంతో సహాయపడుతుంది.
ముఖ్యంగా రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.