వేప ఆకుల వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..
వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.
వేప ఆకుల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
మొటిమలు, దురద ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో వేప ఆకులు సహాయపడుతాయి.
వేప ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
వేపలో ఉండే రసాయనాలు రక్తంలోని విష పదార్థాలను తొలగిస్తాయి.
వేప ఆకులను నేరుగా నమలడం, రసం తాగడం మంచిది.