నేడు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ 14వ వివాహ వార్షికోత్సవం.
ఈ సందర్భంగా జెనీలియా అప్పటి పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.
భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఒకప్పుడు తన చురుకైన యాక్టింగ్‌తో యూత్‌ను అలరించింది జెనీలియా..
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు కాగా.. ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
ఇటీవల జూనియర్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.