పనీర్‌ చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు

పనీర్‌ ఎక్కువగా తింటే అజీర్తి, గ్యాస్‌ సమస్యలు రావచ్చు

ఇందులోని లాక్టోజ్‌ వల్ల వాపు, విరేచనాలు రావచ్చు

అధిక మోతాదులో ప్రొటీన్లు, కాల్షియం కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది

పీసీఓఎస్‌, షుగర్‌ ఉన్నవాళ్లు పనీర్‌ తక్కువగా తినాలి

రోజు 200 గ్రా. మించి పనీర్‌ తినకూడదు

తక్కువ కొవ్వు ఉన్న పనీర్‌కు ప్రాధాన్యత ఇవ్వండి

పనీర్‌ స్థానంలో పోషకాలు ఉన్న ఇతర ఆహారం తీసుకోండి