పింక్  ఫ్లోరల్ శారీలో ఎంతో అందంగా జ్యోతి పూర్వజ్ 

స్లీవ్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ శారీతో మోడ్రన్ లుక్ 

ఆమె ఎదపై ఉన్న సీతాకోకచిలుక టాటూ ఫోటోలలో ప్రత్యేక ఆకర్షణ

ప్రకృతి ఒడిలో ఆమె ఇచ్చిన పోజులు అదిరిపోయాయి.

ఓపెన్ హెయిర్, చిరునవ్వుతో అభిమానుల మనసు గెలుచుకుంటోంది.

తన గ్లామరస్‌ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఈ ఫోటోషూట్ ట్రెడిషనల్ , హాట్ లుక్ కలయికగా ఉంది.

ప్రస్తుతం జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.