తెల్లటి కాటన్ చీరలో ఆమె ఎంతో అందంగా  కనిపిస్తున్నారు.

'ఎలెలాం కిలి' అనే తమిళ మ్యూజిక్ వీడియో కోసం ఆమె ఈ లుక్‌లో మెరిశారు.

47 ఏళ్ల వయసులోనూ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంప్రదాయబద్ధమైన నెక్లెస్, జుంకాలు ఆమె లుక్‌ను పూర్తి చేశాయి.

నుదుటన ఎర్రటి బొట్టుతో ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా ఉంది.

తెల్ల చీరలో ఆమెను రాజహంసతో పోలుస్తూ అభిమానులు కామెంట్స్  

సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం విశేషం.

పొడవైన జడ, అలంకరణ ఆమె స్వచ్ఛమైన భారతీయ నారిలా కనిపిస్తున్నారు.