ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్ నువేక్ష బర్త్ డే ఫోటోలు వైరల్
మెరూన్ డ్రెస్సులో ఆమె ఎంతో గ్లామరస్‌గా ఉంది..
కేక్ కటింగ్ పోజులు సోషల్ మీడియాలో వైరల్
ఫ్యాన్స్ ఆమెకు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు.
'అతిథి దేవో భవ' చిత్రంతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ..
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు
ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీ
భవిష్యత్తులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం