బొప్పాయి పండు తినడం వల్ల ఇన్ని లాభాలా?

 బొప్పాయి ఒక పోషకాలు కలిగిన ఆహారం.

ఇందులో పపైన్‌ అనే ఎంజైమ్‌  అధికంగా ఉంటుంది.

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.

బొప్పాయి పండుతో దగ్గు, జలుబు, జ్వరంకు చెక్. 

బరువు తగ్గించడంలో బొప్పాయి పండు మంచి ఎంపిక.

 డయాబెటిస్‌ ఉన్నవారు కూడా దీని తినవచ్చు.

ఈ విధంగా బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.