చిరు ధాన్యాల్లో రాగులు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
రాగి లడ్డూలు రోజుకు ఒకటి తింటే చాలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
రాగుల్లో కాల్షియం ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది.
చిన్నారులకు రాగులు పోషకాహార లోపాన్ని తగ్గించి ఎదుగుదలకు దోహదపడుతుంది.
డయాబెటిస్ పేషెంట్స్ బెల్లం రాగి లడ్డూలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
రాగుల్లో ఉండే ఐరన్ కారణంగా ఈ లడ్డూలను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది.
రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
నెయ్యి, బెల్లంతో చేసిన రాగి లడ్డూల్లో డ్రై ఫ్రూట్స్ కలిపితే ఇంకా బెటర్