2013లో పెట్టం పోలె మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది మాళవిక మోహనన్‌.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్ కుమార్తె ఈ బ్యూటీ.

తమిళ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం రాజా సాబ్‌లో ప్రభాస్‌ సరసన ఛాన్స్ కొట్టేసింది మాళవిక

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

ఇన్‌స్టాలో హాట్‌ అండ్‌ క్యూట్‌ ఫొటోస్‌తో వైరల్‌ అవుతోంది ఈ అమ్మడు

గోల్డ్‌ కలర్‌, కుందన్‌ వర్క్ డిజైన్‌తో కుర్రకారు మతి పోగొడుతోంది

పర్‌ఫెక్ట్‌ మోడల్‌ అనిపించేలా ఉన్న మాళవిక లుక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.