ఊహించినట్లుగానే రష్మిక,విజయ్ దేవరకొండ ఒక్కటయ్యారు.
ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ళిద్దరి పెళ్ళి జరగనుంది.
ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు.
గీత గోవిందం సినిమాతో వీరిద్దరి మధ్య లవ్ మొదలైంది.
వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలోనూనటించారు.
విజయ్, రష్మిక హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.