ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్‌

జంక్‌ ఫుడ్‌, ఆయిల్‌ ఫుడ్స్‌ కారణంగా బాడీలో ఫ్యాట్‌ పెరుగుతోంది.

జిమ్‌, ఎక్సర్‌సైజ్‌ చేసినా కొందరికి పొట్ట తగ్గడం లేదు.

బెల్లీ ఫ్యాట్‌ కారణంగా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అయితే జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే మీ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చట

భోజనానికి ముందు ప్రతిరోజూ 4 టమాటాలు తినాలని డా. ఉపాసన వోహ్రా సూచించారు.

టమాటా బొడ్డు కొవ్వును కరిగించి ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

టమాటాలను తినలేకపోతే వాటిపై ఉప్పు, కొద్దిగా నల్ల మిరియాలు వేసి తింటే బెటర్‌.