మిరాయ్‌ మూవీతో తెలుగులో సూపర్‌ హిట్‌ అందుకుంది రితికా నాయక్‌..

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ మోడలింగ్‌ ద్వారా కెరీర్‌ ప్రారంభించింది.

తర్వాత నటిగా మారి వెండి తెరపై అలరించేందుకు సిద్ధమైంది.

అశోకవనంలో అర్జున కళ్యాణంతో తెలుగు తెరకు పరిచయమైంది రితికా..

హాయ్‌ నాన్నలో చిన్న రోల్‌ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత మిరాయ్‌తో పాన్‌ ఇండియా లెవెల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది ఢిల్లీ బ్యూటీ..

ఇప్పుడు వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోల సరసన ఛాన్స్‌ కొట్టేసినట్లు సమాచారం.