సింపుల్ లుక్‌తో నేచురల్ బ్యాటీగా కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది సాయి పల్లవి
తాజాగా జపాన్ వెకేషన్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసింది.
మంచులో దిగిన సరదా ఫొటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ధనుష్‌కి జోడీగా ఓ సినిమా చేస్తోంది సాయి పల్లవి
అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియార్ దర్శకత్వం వహిస్తున్నారు.
మారి- 2 తర్వాత ధనుష్- సాయిపల్లవి జంట మరోసారి అలరించబోతోంది.
చెన్నైలో ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
వెకేషన్ తర్వాత ఈ కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండబోతోంది ఈ బ్యూటీ