టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది.

తాజాగా ఓ ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

నీలి రంగు చీరలో అందమైన జ్యువెలరీతో ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

యాడ్‌ షూట్‌లతో సైతం బిజీగా ఉన్న సామ్‌ అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ ఉంటోంది.

ఈ చీరలో సామ్‌ చాలా ఎలిగెంట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

తాజాగా, మా ఇంటి బంగారం షూట్‌.. పూజా కార్యక్రమాలతో మొదలైంది.

నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకురాలు.

‘ఓ బేబి’ హిట్‌ తర్వాత వారిద్దరి కలయికలో ఇది రెండో సినిమా