సీరత్ కూపర్.. 1993 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించింది.

ఈమె అసిస్టెంట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

రాక్ స్టార్ మూవీకి ఈమె నృత్య దర్శకురాలిగా పనిచేసింది.

'రన్ రాజా రన్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2 చిత్రాల్లో మెరిసింది.

టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

గతేడాది భామకలాపం, మనమే, ఉషాపరిణయం చిత్రాల్లో నటించింది.

2024లో 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ లో నటించింది.