ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది.
కానీ స్టార్ డమ్ కోసం ఇంకా వెయిట్ చేస్తోంది.
40 ఏళ్ల వయస్సులోనూ సెగలు పుట్టిస్తోంది.
అందం ఉన్నా అదృష్టం కలిసి రావట్లేదు.
బెంగాలీ కుటుంబంలో పుట్టి ముంబైలో సెటిలైంది.
ఆర్య 2తో పాపులారిటీ సంపాదించుకుంది.
నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ నటించింది.
తాజాగా శ్రద్ధ చేసిన ఫోటోషూట్ వైరల్‌గా మారింది.