సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్
నాని ‘జెర్సీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
వెంకటేష్ ‘సెంధవ్’ సినిమాతో ఫ్లాప్ టాక్ అందుకుంది.
ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ
సినిమాల్లో అడపాదడపా కనిపించినా.. ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది.
గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తోంది.
ఇటీవల ‘ది గేమ్.. యు నెవర్ ప్లే ఎలోన్’ వెబ్ సిరీస్‌లో నటించింది.
సీక్రెట్ ఏజెంట్ వంటి రోల్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.