సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది
తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తుంది.
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో అందాలు ఆరబోసింది.
ఈ పిక్స్ చూసిన వారంతా వావ్ అంటున్నారు
తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్
తోంది
ఇటీవలే 'జూనియర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అ
వ్వలేదు.