విజయవాడ ముంపు భాదితల కోసం అహర్నిశ సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి
- Advertisement -
వార్డుల వారీగా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు నిమగ్నం
విపత్తుల సంస్థలోని కంట్రోలో రూమ్ నుంచి 24 గంటలు 8 మంది ఐఏఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ
వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు
6 హెలికాప్టర్లు, డ్రోన్స్ ద్వారా ఆహారం,నీరు, పాలు, పండ్లు, బిస్కెట్స్, మెడిసిన్ పంపిణీ
ప్రాధమిక అవసరాలు అందించడానికి అగ్ర ప్రాధాన్యత
సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం
43417 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
197 వైద్యశిబిరాలను ఏర్పాటు
సహాయక చర్యల్లో 48 NDRF,SDRF బృందాలు నిర్విరామ సేవలు