తగ్గుతున్న కృష్ణానది వరద
ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 99,614 ఔట్ ఫ్లో 2,02,923 క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2,32 లక్షలు, ఔట్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,81,694 క్యూసెక్కలు
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
గోదావరికి స్వల్పంగా పెరుగుతున్న వరద, భద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మట్టం, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్కులు
ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
149 పశువులు, 59,848 కోళ్ళు మరణించాయి
• 11968 వేల పశువులకు వ్యాక్సిన్ అందించాం
• 12 విద్యుత్ సబ్ స్టేషన్స్ దెబ్బతిన్నవి
• అధిక వర్షాల కారణంగా 2851 కిమీ పొడవున ఆర్& బి రోడ్లు దెబ్బతిన్నవి
• 180243 హెక్టార్లలో వరి పంట, 17645 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగినవి
• 221 కిమీ మేర పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయి
• 78 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయి
• భాదితులకు 6 హెలికాప్టర్ల ద్వారా 4870 కేజిల ఆహరాన్ని అందిచాము
• క్షిష్ట పరిస్థితుల్లోని 21 మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించాము