Saturday, April 5, 2025
HomeతెలంగాణTPCC chief request: ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి: టీపీసీసీ చీఫ్...

TPCC chief request: ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ట్వీట్ తో..

“సినిమా పెద్దలందరికి నా విన్నపం సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకున్నది.మంత్రి గారు ఆమె వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి. ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయం ను ఇంతటితో వదలండి. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశ్యం కాదు.. కొండా సురేఖ ట్వీట్ లో వారు హీరోయిన్ గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు నాకు ఆదర్శం కూడా”..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

“ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూసాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి” అంటూ మహేష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News