Saturday, October 5, 2024
Homeట్రేడింగ్RS Borthers amazing Dasara offers: దసరా ఆఫర్లతో స్వాగతం పలుకుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్

RS Borthers amazing Dasara offers: దసరా ఆఫర్లతో స్వాగతం పలుకుతున్న ఆర్.ఎస్. బ్రదర్స్

అత్యధిక సేవింగ్స్ తో ..అద్భుతమైన చాలెంజ్ ఆఫర్స్..

కస్టమర్లకు పెద్ద పీట వెయ్యటంలో ఎప్పుడూ ముందుండే ఆర్. ఎస్. బ్రదర్స్ ఈ దసరా రోజుల్లో ఛాలెంజ్ ఆఫర్ల తో ఆకర్షణీయమైన అమ్మకాల పథకాలు ప్రకటించారు. స్త్రీలకు, పురుషుషులకు చిన్నారులకు సంబంధించిన వివిధ రకాల వస్త్ర శ్రేణిపై అత్యధిక సేవింగ్స్ తో కూడిన అద్భుతమైన చాలెంజ్ ఆఫర్స్ అబ్బురపరిచే లాగా ఉన్నాయి. హెచ్.డి.ఎఫ్.సి. డెబిట్ కార్డు & క్రెడిట్ కార్డు ఈ.ఎం.ఐ. పై 10,000 రూపాయల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకుని కుటుంబ సమేతంగా ఈ విజయ దశమి పర్వదినాన్ని అత్యంత ప్రత్యేకంగా జరుపుకోవాల్సిందిగా ఆర్.ఎస్ బ్రదర్స్ వారు తమ కస్టమర్లకు పిలుపునిస్తున్నారు.

- Advertisement -

దసరా పండుగకై సరికొత్త పండుగ కలెక్షన్లలో పట్టు చీరలు, మెన్స్వేర్, కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆర్.ఎస్ బ్రదర్స్ తమ అభిమాన కొనుగోలుదారులను ఆహ్వానిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News