మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు ఉదయం 9:00 గంటలకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ రానున్నారు..
- Advertisement -
ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు జరగబోయే మంత్రుల ముఖాముఖి కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు లేఖలు రాశారు..
మండల కాంగ్రెస్ అధ్యక్షులు , ముఖ్య కార్యకర్తలు ,అనుబంధ సంఘాల వారు పార్టీకి సంబంధించిన ఏమైనా సమస్యలు ,పిర్యాదులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని లేఖల ద్వారా డిసిసి అధ్యక్షులకు తెలియజేశారు..