Saturday, October 12, 2024
HomeతెలంగాణCM Revanth in hometown Kondareddy Pally to launch developmental programmes: సొంతూరు...

CM Revanth in hometown Kondareddy Pally to launch developmental programmes: సొంతూరు కొండారెడ్డి పల్లిలో అభివృద్ధి పథకాలు లాంచ్ చేసిన సీఎం రేవంత్

సీఎం సొంతూరి టూర్..

స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా కొండారెడ్డిపల్లిలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్న సీఎం..కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండారెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామపంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటిన సీఎం.

కొండారెడ్డిపల్లి గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో అధునాత సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News