Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan 2nd day Pulivendula tour: జగన్ 2వ రోజు పులివెందుల టూర్

Jagan 2nd day Pulivendula tour: జగన్ 2వ రోజు పులివెందుల టూర్

బిజీ షెడ్యూల్

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రెండో రోజు పులివెందుల పర్యటన. డీఈ శ్రీధర్‌ రెడ్డి నివాసంలో ఇటీవల వివాహం జరిగిన నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రెండో రోజు పులివెందుల పర్యటనలో భాగంగా పులివెందులలో వైయస్‌ ప్రకాష్‌ రెడ్డి ఇంటికి వెళ్ళిన వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News