Thursday, October 31, 2024
HomeతెలంగాణTribute to Indiramma: ఇందిరమ్మకు ఘన నివాళి

Tribute to Indiramma: ఇందిరమ్మకు ఘన నివాళి

నివాళి..

నెక్లెస్ రోడ్ లోని మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహానికి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు.

- Advertisement -

అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అసెంబ్లీ వద్ద ఉన్న వల్లభాయ్ విగ్రహానికి వి.హనుమంతరావు నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News