Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: ఎంపీ అసద్ అల్లుడు మజార్ సూసైడ్

Hyd: ఎంపీ అసద్ అల్లుడు మజార్ సూసైడ్

హైదరాబాద్ ఎంపీ అసద్ అల్లుడు మజార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మజార్ కు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశారు అసదుద్దీన్. అయితే గడిచిన కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య ఇటీవలి కాలంలో కలహాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసద్ కూతురు అసిఫా ఓ డాక్టర్. ఆమె భర్త మజారు కూడా డాక్టరే.
మజార్ పై డొమెస్టిక్ వయలెన్స్ కింద కేసు బుక్ చేయగా, అది కోర్ట్ పరిధిలో ప్రస్తుతం ఉంది. ఈలోగా మజార్ ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News