Harishrao| బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్ అయ్యారు. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి హరీష్ రావు రాగా పోలీసులు గేటు వద్దే ఆపేశారు. అయినా కానీ ఇంటి లోపలికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి హరీష్ రావుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Harishrao: మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES