గంగాధర నెల్లూరు నియోజకవర్గ కబడ్డీ పోటీలలో నెల్లేపల్లి విద్యార్థులు విజయం సాధించారు. మండల పరిధిలోని తూంగుండ్రం హైస్కూల్ మైదానంలో గురువారం జరిగిన ఈ పోటీలలో నెల్లేపల్లి విద్యార్థులు బాలురు, బాలికల విభాగంలో రెండు జట్లు విజయం సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సుబ్బరత్నమ్మ, ఉప ప్రధానోపాధ్యాయులు యుగంధరాచారి, పీడీలు
లక్ష్మయ్య, రజనిలు పేర్కొన్నారు. కబడ్డీ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను
ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
Gangadhara Nellor: కబడ్డీ పోటీల్లో నెల్లేపల్లి విద్యార్థులు విజయం
ఛాంపియన్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES