ఆలూరు నియోజకవర్గం మొలగవేల్లి గ్రామంలో శ్రీశ్రీ చెన్నకేశేవ స్వామి రథోత్సవానికి హాజరై స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, వైకుంఠం మల్లికార్జున చౌదరి.
- Advertisement -
ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.