Thursday, January 9, 2025
HomeతెలంగాణTG Voters List: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల.. ఎంత మంది ఉన్నారంటే..?

TG Voters List: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల.. ఎంత మంది ఉన్నారంటే..?

తెలంగాణ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తాజాగా ప్రకటించారు రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 ఓటర్లు ఉండగా.. ఇందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు, 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

  • 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఓటర్లు 5,45,026 మంది ఉన్నారు.
  • 85 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,22,091గా ఉంది.
  • ప్రత్యేక ప్రతిభావంతులు(PWD) ఓటర్లు 5,26,993 మంది ఉన్నారు.
  • NRI ఓటర్ల సంఖ్య 3,591గా ఉంది.
  • శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News