Homeగ్యాలరీTirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు గ్యాలరీ Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు By tvs February 4, 2025 Share FacebookTwitterCopy URLWhatsApp తిరుమలలో సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందజేశారు. మాడవీధులంతా గోవిందా నామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచివున్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామి వారిని దర్శించుకున్నారు FacebookInstagramRSSTwitterYoutube TagsRatha SaptamiTirumalatiumala ratha sapthami Share FacebookTwitterCopy URLWhatsApp Previous articleDil Raju: ఐటీ అధికారుల ఎదుట హాజరైన దిల్ రాజుNext articleGunde Ninda Gudigantalu February 4th Episode: నువ్వు సూపర్ మీనా.. ఇన్నాళ్ల కు మీ అత్తకు ఎదురుతిరిగావు.. సంబంధిత వార్తలు | RELATED ARTICLES గ్యాలరీ Samantha: బాబోయ్.. సమంత ఏంటి ఇలా అయిపోయింది..! February 4, 2025 గ్యాలరీ Nabha natesh: పింక్ సారీలో పిచ్చెక్కిస్తున్న నభా నటేష్.. కిర్రాక్ అంతే..! February 3, 2025 గ్యాలరీ Samyuktha : కిర్రాక్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న.. సంయుక్త మీనన్..! January 31, 2025 Latest News Samantha : ఆ దర్శకుడితో సమంత డేటింగ్..? మరో ఫ్యామిలీని నాశనం చేయకు అంటూ ట్రోలింగ్..! 1 hour ago Jr. NTR: తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ 3 hours ago TG Assembly: కులగణన సర్వే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం 3 hours ago Samantha: బాబోయ్.. సమంత ఏంటి ఇలా అయిపోయింది..! 3 hours ago GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల 4 hours ago Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు 4 hours ago KTR: కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు.. కాల్చివేతలు: కేటీఆర్ 4 hours ago PM Modi: పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు: మోదీ 4 hours ago Snacks Menu: పది విద్యార్థులకు స్నాక్స్ మెనూ రెడీ 5 hours ago Champions Trophy 2025: నిమిషాల్లోనే టికెట్లు ఖతం.. అట్లుంటది మరి దాయాదుల పోరు అంటే 5 hours ago Load more